ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 16°38′38″N 82°06′29″E / 16.644°N 82.108°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | ముమ్మిడివరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 96 కి.మీ2 (37 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 68,586 |
• సాంద్రత | 710/కి.మీ2 (1,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 994 |
ముమ్మిడివరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం.ముమ్మిడివరం దగ్గరలో ఉన్న పట్టణం అమలాపురం. జూలై 1969 సంవత్సరం వరకు ముమ్మిడివరం అమలాపురం తాలుకాలో ఉండేది. తరువాతి కాలంలో మండలాలు వచ్చాక ముమ్మిడివరానికి మండల ప్రతిపత్తి కల్పించబడింది. OSM గతిశీల పటము
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 68,586 - అందులో పురుషుల 34,389 మంది ఉండగా - స్త్రీలు 34,197 మంది ఉన్నారు. మండల పరిధిలో గృహాల 19,459 ఉన్నాయి.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22,348.[3] ఇందులో పురుషుల సంఖ్య 10,877, మహిళల సంఖ్య 11,471, గ్రామంలో నివాసగృహాలు 5,573 ఉన్నాయి.