ముస్తాన్‌సిర్ బర్మా | |
---|---|
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్ ఎమెరిటస్, హైదరాబాద్ డి.ఎ.ఇ-హోమీ భాభా చైర్ ప్రొఫెసర్ | |
Assumed office 2018 | |
తరువాత వారు | సందీప్ పి. త్రివేది |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ముంబై, భారతదేశం | 27 డిసెంబరు 1950
కళాశాల | కాంపియన్ స్కూల్, ముంబై, సెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ,స్టోనీ బ్రూక్ |
నైపుణ్యం | ప్రొఫెసర్, రచయిత, శాస్త్రవేత్త |
ముస్తాన్సిర్ బర్మా గణాంక భౌతిక శాస్త్రంలో ప్రత్యేకత కలిగిన భారతీయ శాస్త్రవేత్త. 2007 నుండి 2014 వరకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ మాజీ డైరెక్టరుగా పనిచేశారు.[1]
ముస్తాన్సీర్ బర్మా ముంబైలో దావూదీ బోహ్రా కుటుంబంలో జన్మించాడు.[2]