మెల్‌బోర్న్ స్టార్స్ అనేది ఆస్ట్రేలియన్ ట్వంటీ20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. మెల్‌బోర్న్ లోని విక్టోరియాలో ఈ జట్టు ఉంది. ఆస్ట్రేలియా ట్వంటీ20 పోటీ అయిన బిగ్ బాష్ లీగ్‌లో ఈ జట్టు పోటీపడుతుంది.[1] స్టార్స్ జట్టు యూనిఫాం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడతారు.
సీజన్
|
ఆడినవి
|
గెలిచినవి
|
ఓడినవి
|
|
|
|
స్థానం
|
ఫైనల్స్
|
2011–12
|
7
|
4
|
3
|
0
|
8
|
+0.254
|
4వ
|
సెమీ ఫైనల్స్
|
2012–13
|
8
|
5
|
3
|
0
|
10
|
+0.246
|
3వ
|
సెమీ ఫైనల్స్
|
2013–14
|
8
|
8
|
0
|
0
|
16
|
+2.189
|
1వ
|
సెమీ ఫైనల్స్
|
2014–15
|
8
|
5
|
3
|
0
|
10
|
+0.336
|
4వ
|
సెమీ ఫైనల్స్
|
2015–16
|
8
|
5
|
3
|
0
|
10
|
+0.366
|
2వ
|
రన్నర్స్-అప్
|
2016–17
|
8
|
4
|
4
|
0
|
8
|
+0.397
|
4వ
|
సెమీ ఫైనల్స్
|
2017–18
|
10
|
2
|
8
|
0
|
8
|
-0.926
|
8వ
|
-
|
2018–19
|
14
|
7
|
7
|
0
|
14
|
-0.062
|
4వ
|
రన్నర్స్-అప్
|
2019–20
|
14
|
10
|
4
|
0
|
20
|
+0.526
|
1వ
|
రన్నర్స్-అప్
|
2020–21
|
14
|
5
|
8
|
1
|
24
|
0.140
|
7వ
|
-
|
2021–22
|
14
|
7
|
7
|
0
|
26
|
-0.222
|
6వ
|
-
|
2022–23
|
14
|
3
|
11
|
0
|
6
|
-0.287
|
8వ
|
-
|
- బిగ్ బాష్ :
- ఛాంపియన్స్ (0):
- రన్నర్స్ అప్ (3): 2015–16, 2018–19, 2019–20
- మైనర్ ప్రీమియర్‌లు (2): 2013–14, 2019–20
- ఫైనల్స్ సిరీస్ ప్రదర్శనలు (8): 2011–12, 2012–13, 2013–14, 2014–15, 2015–16, 2016–17, 2018–19, 2019–20
- ఈ నాటికి 7 September 2023[2]
పేరు
|
పనిచేసిన కాలం
|
ఆడినవి
|
గెలిచినవి
|
ఓడినవి
|
టై
|
|
|
కామెరాన్ వైట్
|
2011–2015
|
27
|
17
|
9
|
1
|
0
|
64.81
|
షేన్ వార్న్
|
2012–2013
|
6
|
3
|
3
|
0
|
0
|
50.00
|
జేమ్స్ ఫాల్క్‌నర్
|
2013
|
1
|
0
|
1
|
0
|
0
|
0.00
|
బ్రాడ్ హాడ్జ్
|
2014
|
1
|
1
|
0
|
0
|
0
|
100.00
|
డేవిడ్ హస్సీ
|
2015–2017
|
19
|
10
|
9
|
0
|
0
|
52.63
|
జాన్ హేస్టింగ్స్
|
2017–2018
|
10
|
2
|
8
|
0
|
0
|
20.00
|
గ్లెన్ మాక్స్‌వెల్
|
2018–2022, 2023–ప్రస్తుతం
|
33
|
21
|
13
|
0
|
1
|
61.76
|
నిక్ మాడిన్సన్
|
2019
|
3
|
0
|
3
|
0
|
0
|
0.00
|
పీటర్ హ్యాండ్‌కాంబ్
|
2020
|
1
|
0
|
1
|
0
|
0
|
0.00
|
ఆడమ్ జాంపా
|
2022–2023
|
15
|
4
|
11
|
0
|
0
|
26.66
|
ప్రస్తుత కెప్టెన్ బోల్డ్ అక్షరాలలో జాబితా చేయబడింది.