వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మైయా ఆన్ మెరియానా లూయిస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1970 జూన్ 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 96) | 1992 జనవరి 11 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 ఆగస్టు 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 58) | 1992 జనవరి 19 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2005 ఏప్రిల్ 7 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 5) | 2004 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987/88 | Southern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988/89–1992/93 | కాంటర్బరీ మెజీషియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94 | North Harbour | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1994/95–2005/06 | వెల్లింగ్‌టన్ బ్లేజ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 15 April 2021 |
మైయా ఆన్ మెరియానా లూయిస్ (జననం 1970, జూన్ 20) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.
1992 - 2005 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 9 టెస్ట్ మ్యాచ్‌లు, 78 వన్డే ఇంటర్నేషనల్స్, 1 ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో ఆడింది. 1997లో. 2003 - 2005 మధ్యకాలంలో కెప్టెన్‌గా వ్యవహరించింది. సదరన్ డిస్ట్రిక్ట్‌లు, కాంటర్‌బరీ, నార్త్ హార్బర్, వెల్లింగ్‌టన్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది. లూయిస్ హాకీ, ఇండోర్ క్రికెట్‌లో కూడా న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. ట్రిపుల్ అంతర్జాతీయ క్రీడాకారిణిగా చేసింది.[1][2]
2005లో క్రికెట్ నుండి రిటైరైంది.[3] పదవీ విరమణ తర్వాత, లూయిస్ ఆక్లాండ్ క్రికెట్ ఉమెన్స్ క్రికెట్ మేనేజర్‌గా, ఆక్లాండ్ హార్ట్స్ కోచ్‌గా 2006 నుండి 2012 వరకు పనిచేసింది. తరువాత హాల్బర్గ్ డిసేబిలిటీ స్పోర్ట్ ఫౌండేషన్, బ్లైండ్ స్పోర్ట్ న్యూజీలాండ్, నార్త్ ల్యాండ్ క్రికెట్ అసోసియేషన్ బోర్డులతో పనిచేసింది.[4] 2006 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో, లూయిస్ మహిళల క్రికెట్‌కు చేసిన సేవల కోసం న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ సభ్యురాలిగా నియమించబడింది.[5]