మోడర్న్ మీడియా సెంటర్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | ఆఫీసు |
ప్రదేశం | క్షింబై జిల్లా |
పట్టణం లేదా నగరం | చాంఘ్జో |
దేశం | చైనా |
నిర్మాణ ప్రారంభం | 2010 |
పూర్తి చేయబడినది | 2013 |
ప్రారంభం | 2013 |
ఎత్తు | |
ఎత్తు | 332 మీ. (1,089 అ.) |
నిర్మాణం ఎత్తు | 265.1 |
యాంటెన్నా శిఖరం | 333 |
పైకప్పు నేల | 225.1 |
పరిశీలనా కేంద్రం | 225.1 |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 57 |
నేల వైశాల్యం | 305,704 |
లిఫ్టులు / ఎలివేటర్లు | 21 |
రూపకల్పన, నిర్మాణం | |
ఆర్కిటెక్చర్ సంస్థ | Shanghai Institute of Architectural Design & Research |
నిర్మాణ ఇంజనీర్ | Shanghai Institute of Architectural Design & Research |
మోడర్న్ మీడియా సెంటర్ చైనాలోని చాంఘ్జోలో ఉన్నటువంటి ఒక ఆకాశహర్మ్యం.[1] దీనిని ఆగష్టు 2013లో ప్రారంభించారు. మారియట్ సంస్థ చైనాలో తన్న మొట్టమొదటి హోటలును ఈ భవనంలోనే ప్రారంభించింది. దానిలో ఉన్న 268 గదులలో 1,300 యేళ్ళ నాటి టియాన్నింగ్ పగోడాలలో అలంకరించారు. దానితో పాటు చాంఘ్జో అంతర్జాతీయ సమావేశశాల, చాంఘ్జో ఒలంపిక్ క్రీడా ప్రాంగణం, వాండా షాపింగ్ మాలు ఉన్నవి. [2]
ఈ భవనం యొక్క ఆర్కిటెక్చర్ ఎత్తు 225.1 మీటర్లు కాగా పూర్తి ఎత్తు 333మీటర్లు. విహంగ వీక్షణం కొరకు డ్డెక్కును 225.2మీటర్ల ఎత్తులో నిర్మించారు. భూమిపై 58 అంతస్థులు ఉండగా, భూగర్భంలో మూడు అంతస్తులను 1,787 కారుల పార్కింగుకు వాడుతున్నారు. 21 ఎలివేటర్లు ఉన్న ఈ భవనంలో 298 హోటలు గదులు ఉన్నాయి. 89,767 చ.మీ. ఉన్న ఈ భవనంలో 305,704 చ.మీ. నివాస స్థలం ఉంది.[3]