Thông báo
DefZone.Net
DefZone.Net
Feed
Cửa hàng
Location
Video
0
మోహన్ (అయోమయనివృత్తి)
మహాత్మా గాంధీ
పూర్తి పేరు
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
మంచు మోహన్ బాబు
, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.
మదన్ మోహన్ మాలవ్యా
, ఒక రాజకీయ నాయకుడు.
మోహన్‌రావుపేట
, కరీంనగర్ జిల్లా, కోరుట్ల మండలానికి చెందిన గ్రామం.
చింతా మోహన్
, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు.
బాబు మోహన్
, తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యులు, మంత్రి.
మమతా మోహన్ దాస్
, కేరళకు చెందిన నటీమణి, గాయకురాలు.
నళినీ మోహన్ కుమార్ కాల్వ
, ఒక నాస్తిక హేతువాదిగా నరసరావుపేట నుండి వెలువడిన హేతువాదం అనే పత్రికలో వ్యాసాలు వ్రాసే వాడు.
మహాత్మా గాంధీ
పూర్తి పేరు
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
, భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు.
మురళీ మోహన్
, అయోమయ నివృత్తి పేజీ.
మన్మోహన్ సింగ్
లేదా
మన్మోహన్ సింగ్
, భారత ప్రధానమంత్రి.
చంద్ర మోహన్
, తెలుగు సినిమా నటుడు.
రాజారాం మోహన్ రాయ్
, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు పితామహుడు.
మహీధర నళినీమోహన్
, సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు.
మేడసాని మోహన్
తాడి మోహన్
, మోహన్ పేరుతో ప్రసిద్ధుడైన పొలిటికల్ కార్టూనిస్టు.
మోహనరావు
(అయోమయ నివృత్తి పేజీ)
ఈ
అయోమయ నివృత్తి
పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా.
ఏదైనా అంతర్గత లంకె
నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి.