మ్యాడ్‌డాక్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశానికి చెందిన సినిమా & వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ. 2005లో స్థాపించిన ఈ సంస్థపై లవ్ ఆజ్ కల్ (2009), కాక్‌టెయిల్ (2012), బద్లాపూర్ (2015), హిందీ మీడియం (2017), స్ట్రీ (2018), లుకా చుప్పి (2019), బాలా (2019), మిమీ (2021), చోర్ నికల్ కే భాగ (2023) లాంటి విజయవంతమైన హిందీ సినిమాలను నిర్మించింది.
సంవత్సరం | సినిమా | దర్శకుడు | తారాగణం | ఇతర విషయాలు | మూలాలు |
2005 | బీయింగ్ సైరస్ | హోమి అదాజానియా | సైఫ్ అలీ ఖాన్ | ||
2008 | హైజాక్ | కునాల్ శివదాసాని | షైనీ అహుజా, ఈషా డియోల్ | ||
2009 | లవ్ అజ్ కాల్ | ఇంతియాజ్ అలీ | సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే | ||
2012 | ఏజెంట్ వినోద్ | శ్రీరామ్ రాఘవన్ | సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ | ||
కాక్‌టెయిల్ | హోమి అదాజానియా | సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే, డయానా పెంటీ | |||
2013 | గో గో గో గోన్ | రాజ్ & డికె | సైఫ్ అలీ ఖాన్, కునాల్ ఖేము | ||
2014 | లేకర్ హమ్ దీవానా దిల్ | ఆరిఫ్ అలీ | అర్మాన్ జైన్, దీక్షా జోషి | ||
ఫైండింగ్ ఫన్నీ | హోమి అదాజానియా | అర్జున్ కపూర్, దీపికా పదుకొనే | |||
ఫైండింగ్ ఫన్నీ | రాజ్ & డికె | సైఫ్ అలీ ఖాన్, గోవింద | |||
2015 | బద్లాపూర్ | శ్రీరామ్ రాఘవన్ | వరుణ్ ధావన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ | ||
2017 | హిందీ మీడియం | సాకేత్ చౌదరి | ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్ | ||
రాబ్తా | దినేష్ విజన్ | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ | |||
2018 | స్త్రీ | అమర్ కౌశిక్ | రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ | ||
2019 | లూకా చుప్పి | లక్ష్మణ్ ఉటేకర్ | కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ | ||
అర్జున్ పాటియాలా | రోహిత్ జుగ్రాజ్ | దిల్జిత్ దోసాంజ్, కృతి సనన్ | |||
మేడ్ ఇన్ చైనా | మిఖిల్ ముసలే | రాజ్‌కుమార్ రావు, మౌని రాయ్ | |||
బాల | అమర్ కౌశిక్ | ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి పెడ్నేకర్ | |||
2020 | లవ్ ఆజ్ కల్ 2 | ఇంతియాజ్ అలీ | కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ | ||
ఆంగ్రేజీ మీడియం | హోమి అదాజానియా | ఇర్ఫాన్ ఖాన్, రాధిక మదన్, కరీనా కపూర్ | |||
2021 | రూహి | హార్దిక్ మెహతా | రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మ, జాన్వీ కపూర్ | ||
మిమి | లక్ష్మణ్ ఉటేకర్ | కృతి సనన్, పంకజ్ త్రిపాఠి, సాయి తంహంకర్ | నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది | ||
షిద్దత్ | కునాల్ దేశ్‌ముఖ్ | సన్నీ కౌశల్, రాధిక మదన్, మోహిత్ రైనా, డయానా పెంటీ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది | ||
హమ్ దో హమారే దో | అభిషేక్ జైన్ | రాజ్‌కుమార్ రావు, కృతి సనన్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది | ||
2022 | దాస్వి | తుషార్ జలోటా | అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్ | నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది | |
భేదియా | అమర్ కౌశిక్ | వరుణ్ ధావన్, కృతి సనన్ | [1] | ||
2023 | చోర్ నికల్ కే భాగ | అజయ్ సింగ్ | సన్నీ కౌశల్, యామీ గౌతమ్ | నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది | |
జరా హాట్కే జరా బచ్కే | లక్ష్మణ్ ఉటేకర్ | విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ | [2] | ||
హ్యాపీ టీచర్స్ డే | మిఖిల్ ముసలే | నిమ్రత్ కౌర్, రాధిక మదన్ | [3] | ||
తెహ్రాన్ | అరుణ్ గోపాలన్ | జాన్ అబ్రహం, మానుషి చిల్లర్ | [4] | ||
సెక్టార్ 36 | ఆదిత్య నింబాల్కర్ | దీపక్ డోబ్రియాల్, విక్రాంత్ మాస్సే | [5] | ||
అమిత్ జోషి ఆరాధనా సహ |
షాహిద్ కపూర్, కృతి సనన్, ధర్మేంద్ర, డింపుల్ కపాడియా | [6] |