యమగోల మళ్ళీ మొదలైంది (2007 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాసరెడ్డి |
కథ | శ్రీనివాసరెడ్డి |
తారాగణం | మీరా జాస్మిన్, కృష్ణ భగవాన్, బాలయ్య, బ్రహ్మానందం, చలపతిరావు, హేమ, కైకాల సత్యనారాయణ, రాజీవ్ కనకాల, కవిత, ఎల్.బి.శ్రీరామ్, నరేష్, ఆహుతి ప్రసాద్, శివాజీ రాజ, మల్లికార్జునరావు |
విడుదల తేదీ | 23 ఆగష్టు 2007 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 26 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
యమ గోల మళ్ళీ మొదలైంది 2007లో విడుదలైన తెలుగు సినిమా. ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ స్టుడియోలో అమర్, రాజశేఖర్, సతీష్ లు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించాడు. మీరాజాస్మిన్, రీమా సేన్, మేకా శ్రీకాంత్, తొట్టెంపూడి వేణు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జీవన్ థామస్ సంగీతాన్నందించాడు.[1]