యమలవ్ (1995 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎ.చంద్రశేఖర్ |
నిర్మాణం | జి.రామచంద్రారెడ్డి, జి.రమేష్ |
తారాగణం | విజయ్, సంఘవి, శ్రీవిద్య |
నిర్మాణ సంస్థ | కృష్ణచైతన్య పిక్చర్స్ |
భాష | తెలుగు |
యమలవ్ 1995లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. కృష్ణచైతన్య పిక్చర్స్ బ్యానర్‌పై జి.రామచంద్రారెడ్డి, జి.రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రానికి 1994లో తమిళభాషలో వెలువడిన రసిగన్ సినిమా మూలం.
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "లవ్ మామ" | వెన్నెలకంటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సింధు | |
2. | "ఆటో రాణి" | వెన్నెలకంటి | మనో, రాధిక | |
3. | "బాంబే సిటీ" | వెన్నెలకంటి | మనో, రాధిక | |
4. | "చల్లని జల్లులు" | వెన్నెలకంటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | |
5. | "తప్పుకోకు చెల్లెమ్మ" | వెన్నెలకంటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |