యాన్ యాక్షన్ హీరో | |
---|---|
దర్శకత్వం | అనిరుద్ అయ్యర్ |
రచన | నీరజ్ యాదవ్ |
కథ | అనిరుద్ అయ్యర్ |
నిర్మాత | భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కౌశల్ షా |
కూర్పు | నినాద్ ఖణోల్కర్ |
సంగీతం | బ్యాక్గ్రౌండ్ స్కోర్: పరాగ్ చాబ్రా సన్నీ ఎం. ఆర్ పాటలు: తనిష్క్ బాఘ్చి బిద్దు పరాగ్ చాబ్రా అమర్ జలాల్ |
నిర్మాణ సంస్థలు | టీ -సిరీస్ కలర్ యెల్లో ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | ఎఎ ఫిలింస్ |
విడుదల తేదీ | 2 డిసెంబరు 2022 |
సినిమా నిడివి | 130 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 30 కోట్లు[2] |
బాక్సాఫీసు | 16.85 కోట్లు[3] |
యాన్ యాక్షన్ హీరో' 2022లో విడుదలైన హిందీ సినిమా. టీ -సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ అయ్యర్ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్ ఖురానా, జైదీప్ ఆహ్లావత్, జితేందర్ హూడా, నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైంది.[4]