రకీబుల్ హుస్సేన్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | బద్రుద్దీన్ అజ్మల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ధుబ్రి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 20 సెప్టెంబర్ 2001 – 4 జూన్ 2024 | |||
ముందు | అతుల్ కుమార్ శర్మ | ||
నియోజకవర్గం | సమగురి | ||
అటవీ & పర్యావరణ, పంచాయితీ & గ్రామీణాభివృద్ధి మంత్రి
| |||
పదవీ కాలం 21 మే 2006 – 24 మే 2016 | |||
ముందు | చందన్ బ్రహ్మ | ||
తరువాత | నబ కుమార్ డోలీ | ||
హోం & ఐటీ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 7 జూన్ 2002 – 21 మే 2006 | |||
ముందు | అబ్దుల్ జబ్బార్ | ||
తరువాత | రిహాన్ డైమరీ | ||
అసోం శాసనసభ ప్రతిపక్ష ఉప నాయకుడు
| |||
పదవీ కాలం 20 మే 2021 – 4 జూన్ 2024 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగాన్ , అస్సాం , భారతదేశం | 1964 ఆగస్టు 7||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | బిమల బోరా రోడ్, నాగావ్ , అస్సాం, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | *నౌగాంగ్ కళాశాల (బిఎ) అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎంఏ) | ||
వృత్తి | *రాజకీయ నాయకుడు |
రకీబుల్ హుస్సేన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)