పతకాల రికార్డు | |||
---|---|---|---|
అశ్వికుడు | |||
Competitor for ![]() | |||
ఆసియా క్రీడలు | |||
![]() |
1982 న్యూఢిల్లీ | వ్యక్తిగత ఈవెంట్ | |
![]() |
1982 న్యూఢిల్లీ | టీం ఈవెంట్ | |
![]() |
1986 సియోల్ | టీం డ్రెస్సేజ్ | |
![]() |
1986 సియోల్ | టీం ఈవెంటింగ్ |
రఘుబీర్ సింగ్ భారతీయ గుర్రపు స్వారీ క్రీడాకారుడు. అతను సాధించిన విజయాలకు గాను 1982లో అర్జున అవార్డు అందుకున్నాడు.[1] 1983లో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నాడు.[2] 1982లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి వ్యక్తిగత పోటీలలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఆయన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లాకు చెందినవాడు. ఆయన భారత సైన్యం దఫాదార్ గా పనిచేశాడు.
ఆయన రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలోని పటోడా గ్రామానికి చెందినవాడు.