రజనీష్ దుగ్గల్ | |
---|---|
జననం | 1979 నవంబరు 19 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | పల్లవి దుగ్గల్ (m. 2010) |
పిల్లలు | తీయా దుగ్గల్ |
రజనీష్ దుగ్గల్ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మోడల్. ఆయన గ్రాసిమ్ మిస్టర్ ఇండియా 2003 టైటిల్‌ను గెలుచుకున్నాడు. రజనీష్ దుగ్గల్ లండన్‌లో జరిగిన మిస్టర్ ఇంటర్నేషనల్ 2003 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నరప్‌గా నిలిచాడు.
రజనీష్ దుగ్గల్ 2005లో కింగ్‌ఫిషర్ 'మోడల్ ఆఫ్ ది ఇయర్' అవార్డును, 2014లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 5 రియాల్టీ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు.[1] ఆయన విక్రమ్ 2008లో 1920 సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2008 | 1920 | అర్జున్ రాథోడ్ | బాలీవుడ్ అరంగేట్రం [2] |
2011 | ఫిర్ | కబీర్ మల్హోల్త్రా | [3] |
బి కేర్ఫుల్ | సమీర్ మల్హోత్రా | [4] | |
2012 | డేంజరస్ ఇష్క్ | రోహన్ | [5] |
థిస్ వీకెండ్ | అజయ్ | [6] | |
2013 | మై కృష్ణ హూ | పేరులేనిది | పాట: "గోవిందా ఆలా రే" [7] |
2014 | సామ్రాట్ & కో. | దీపక్ ఖురానా | [8] |
స్పార్క్ | అర్జున్ | ||
క్రియేచర్ 3D | పేరులేనిది | పాట: "మొహబ్బత్ బర్సా దేనా తూ" | |
2015 | ఏక్ పహేలీ లీలా | శ్రవణ్ | |
2016 | లాల్ రంగ్ | ఎస్పీ గజరాజ్ సింగ్ | |
డైరెక్ట్ ఇష్క్ | విక్కీ శుక్లా | ||
బేయిమాన్ లవ్ | రాజ్ | ||
వాజా తుమ్ హో | రాహుల్ ఒబెరాయ్ | ||
సాన్సేన్ | అభయ్ | ||
2018 | ఉదంచూ | విక్రమ్ | |
తేరీ భాభీ హై పగ్లే | దేవ్ | ||
2019 | ముష్కిల్ | ఒక బీరు |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2012 | రామలీల - అజయ్ దేవగన్ కే సాత్ | రామ | |
2014 | ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి | పోటీదారు | విజేత |
2017 | ఆరంభ్ | వరుణ్ దేవ్ | |
2019–2020 | శ్రీమద్ భగవత్ మహాపురాణం | శ్రీకృష్ణుడు | |
2022-ప్రస్తుతం | సంజోగ్ | [9] |