రత్తన్ సింగ్ అజ్నాలా (జననం 16 జనవరి 1944) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2004లో తార్న్ తరణ్ నుండి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]