రత్నాంగి రాగము కర్ణాటక సంగీతంలో 2వ మేళకర్త రాగము.[1]
- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R1 G1 M1 P D1 N2 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N2 D1 P M1 G1 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఇది 38 మేళకర్త జలార్ణవం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
చాలామంది వాగ్గేయకారులు రత్నాంగి రాగంలో కీర్తనల్ని రచించారు.
- రత్నాంగి రాగంలో పాడబడే కొన్ని కచేరీ గీతాలు.
- **కళాసవర్ధిజం** - త్యాగరాజ
- **తరుణం ఇదే** - కోటేశ్వర అయ్యర్
- **శ్రీ గురుం చింతయామ్యహం** - డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- **జననీ ఆశ్రిత** - హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్
- **వర్ణం - నిరతము** - జనక రాగ వర్ణ మంజరి నుండి నల్లన్ చక్రవర్తి మూర్తి
ఫేనాధ్యుతి రాగంలో నిచ్చితమై ఉన్న కృతి:**
- **శ్రీ దక్షిణామూర్తిం** - ముత్తుస్వామి దీక్షితార్
రత్నాంగి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి. వీనిలో రేవతి రాగం ఒకటి.
- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
|
---|
శుద్ధ మధ్యమ రాగాలు | ఇందు చక్ర | |
---|
నేత్ర చక్ర | |
---|
అగ్ని చక్ర | |
---|
వేద చక్ర | |
---|
బాణ చక్ర | |
---|
ఋతు చక్ర | |
---|
|
---|
ప్రతి మధ్యమ రాగాలు | ఋషి చక్ర | |
---|
వసు చక్ర | |
---|
బ్రహ్మ చక్ర | |
---|
దిశి చక్ర | |
---|
రుద్ర చక్ర | |
---|
ఆదిత్య చక్ర | |
---|
|
---|
|