రత్లాం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలీరాజ్‌పూర్, రత్లాం, ఝాబువా జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]
నియోజకవర్గ సంఖ్య
|
పేరు
|
రిజర్వ్
|
జిల్లా
|
ఓటర్ల సంఖ్య (2009) [1]
|
191
|
అలీరాజ్‌పూర్
|
ఎస్టీ
|
అలీరాజ్‌పూర్
|
155,726
|
192
|
జోబాట్
|
ఎస్టీ
|
అలీరాజ్‌పూర్
|
168,001
|
193
|
ఝబువా
|
ఎస్టీ
|
ఝబువా
|
179,351
|
194
|
తాండ్ల
|
ఎస్టీ
|
ఝబువా
|
151,806
|
195
|
పెట్లవాడ
|
ఎస్టీ
|
ఝబువా
|
168,241
|
219
|
రత్లాం రూరల్
|
ఎస్టీ
|
రత్లాం
|
142,652
|
220
|
రత్లాం సిటీ
|
జనరల్
|
రత్లాం
|
155,062
|
221
|
సైలానా
|
ఎస్టీ
|
రత్లాం
|
125,917
|
మొత్తం:
|
1,246,756
|
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]
|
---|
ప్రస్తుత నియోజక వర్గాలు (2008 నుండి) | |
---|
మాజీ నియోజక వర్గాలు | |
---|