వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | తెలుకుపల్లి రవితేజ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హైదరాబాద్, తెలంగాణ | 1994 అక్టోబరు 19||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017-present | హైదరాబాదు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 6 May 2020 |
రవితేజ (జననం 1994, అక్టోబరు 19) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1]
కోరిపల్లి శ్రీకాంత్ 1994, అక్టోబరు 19న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జన్మించాడు.
2017, జనవరి 29న 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు.[2] 11 మ్యాచ్ లలో 104 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 31. బౌలింగ్ లో 180 బంతులలో 8 వికెట్లు తీశాడు.
2017 నవంబరు 1న 2017-18 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. తన మొదటి మ్యాచ్‌లో యాభై పరుగులు చేయడంతోపాటు ఐదు వికెట్లు కూడా తీశాడు. ఇది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సంపాదించిపెట్టింది.[3] 14 మ్యాచ్ లలో 588 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 115 నాటౌట్. బౌలింగ్ లో 1943 బంతులలో 25 వికెట్లు తీశాడు.
2018, ఫిబ్రవరి 5న 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరపున లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4] 8 మ్యాచ్ లలో 146 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 53. బౌలింగ్ లో 282 బంతులలో 5 వికెట్లు తీశాడు.