రసూల్ ఎల్లోర్ | |
జననం | ![]() | జనవరి 26, 1968
ఇతర పేర్లు | రసూల్ |
భార్య/భర్త | జాహ్నవి |
'రసూల్ ఎల్లోర్ ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. ఈయన పలు చిత్రాలకు ఛాయాగ్రహణం వహించాడు. తెలుగు లో ఒకరికి ఒకరు చిత్రము ద్వారా దర్శకుడిగా మారాడు. ప్రముఖ నిర్మాత, ఛాయాగ్రహకుడు ఎస్. గోపాల్ రెడ్డి ఇతని బావగారే.