రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఆర్. మాధవన్ |
రచన | ఆర్. మాధవన్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శీర్షా రే |
కూర్పు | బిజిత్ బాల |
సంగీతం | సామ్ సి.ఎస్ |
నిర్మాణ సంస్థలు | ట్రై కలర్ ఫిలిమ్స్ వర్గీసీ మూలన్ పిక్చర్స్ 27త్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీs | 19 మే 2022( 2022 కేన్స్ ఫిలిం ఫెస్టివల్[1]) 1 జూలై 2022 (భారతదేశం) 26 జూలై 2022 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ) |
సినిమా నిడివి | 157 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | హిందీ తమిళ్ ఇంగ్లీష్ |
బడ్జెట్ | 60 కోట్లు[2] |
బాక్సాఫీసు | 30 కోట్లు (అంచనా)[3] |
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ 2022లో విడుదలైన హిందీ సినిమా. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా[4] ట్రై కలర్ ఫిలిమ్స్, వర్గీసీ మూలన్ పిక్చర్స్, 27త్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సరితా మాధవన్, ఆర్. మాధవన్, వర్గీస్ ములాన్, విజయ్ ములాన్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. మాధవన్ దర్శకత్వం వహించాడు. ఆర్. మాధవన్, సిమ్రాన్, సూర్య, గుల్షన్ గ్రోవర్, రవి రాఘవేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 1న విడుదలైంది.[5]
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.[6]
{{cite web}}
: |first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)