రాఘవేంద్ర | |
---|---|
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
రచన | పోసాని కృష్ణమురళి |
నిర్మాత | శ్రీనివాస రాజు |
తారాగణం | ప్రభాస్ అన్షు శ్వేతా అగర్వాల్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీs | 28 మార్చి, 2003 |
భాష | తెలుగు |
రాఘవేంద్ర 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.[1] ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.
ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. వీటికి మణిశర్మ సంగీతం అందించాడు.