రాజరత్న అనేది బ్రిటిష్ రాజ్ కాలంలో భారతదేశంలోని సంస్థానాల్లో సంస్థానాధీశులు తమ ప్రజలకు ఇస్తూ ఉండిన అత్యున్నత పౌర పురస్కారం . [1] [2] దీన్ని రాజ్ రతన్ అనీ, రాజ్య రత్న అని కూడా అంటారు.
భారతదేశంలోని హిందూ సంస్థానాల పాలకులు తమ రాజ్యాలలోని విశిష్ట పౌరులకు రాజరత్న పురస్కారాలను అందజేశారు. బిరుదుతో పాటు బంగారు నాణెంతో కూడిన పతకాని ప్రదానం చేసేవారు. [3] [1] [4]
రాజరత్న తరువాత, రెండవ అత్యున్నత పౌర పురస్కారం రాజ భూషణ్, దీన్ని వెండి నాణెం తో కూడిన పతకంతో ఇచ్చేవారు. [3]
1949 లో దాదాపు అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంతో, రాజరత్న, రాజ భూషణ్ బిరుదు ప్రదానం ఆగిపోయింది. ఆ స్వతంత్ర భారతదేశంలో భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాలను ప్రవేశపెట్టారు.
<ref>
ట్యాగు; "j" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "McClenaghan1996" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
Rattanji Daboo, Dinshaw, Raj Ratna, B.A., Zamindar; b. 25th September, 1835; [...] Awarded 'Raj Bhusan' and a silver medal 1927; title of 'Raj Ratna' with a gold medal and 'Poshak' by the Baroda Government, 1936.ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "a" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "kirtimandir" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
Nanjibhai was honoured during his lifetime by the British Government with the title of M.B.E. for his work in Uganda. His Highness Maharana Shri Natvarsinghji of Porbandar conferred on him the title of Raj Ratna.ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "c" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు