రాజ్ కుమారీ చౌహాన్ Raj Kumari Chauhan | |||
పదవీ కాలం 15వ లోక్‌సభ 2009-2014 | |||
ముందు | విజేంద్ర సింగ్ చౌదరీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అలీఘడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అలీఘడ్, ఉత్తర ప్రదేశ్, India | 1969 జనవరి 15||
జాతీయత | India | ||
రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ (BSP) | ||
జీవిత భాగస్వామి | ఠాకూర్ జైవీర్ సింగ్. | ||
సంతానం | అరవింద్ కుమార్ సింగ్. | ||
నివాసం | అలీఘడ్, ఉత్తర ప్రదేశ్ & న్యూ ఢిల్లీ. | ||
వృత్తి | వ్యవసాయం & రాజకీయాలు | ||
మతం | హిందూమతం |
శ్రీమతి రాజ్ కుమారి చౌహాన్ ప్రస్తుత 15 వ లోక్ సభలో బహుజన సమాజ్ పార్టీ తరుపున ఉత్తర ప్రదేశ్ లోని ఆలిఘర్ పార్లమెంటరి నియోజిక వర్గానికి ప్రాతినిథ్యము వహిస్తున్నారు.
శ్రీమతి రాజ్ కుమారి చౌహాన్ 1969 జనవరి 15 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని అలిఘర్లో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: క్రీ.శె. ఫతే సింగ్, శ్రీమతి షాంతి దేవి.
వీరు ఉత్తర ప్రదేశ్ లోని ఆలిఘర్ లో ఇంటర్ మిడియేట్ చదివారు.
శ్రీమతి రాజ్ కుమారి 29 మేనెల 1986 లో శ్రీ జై వీర్ సింగ్ గారిని వివాహ మాడారు. వీరికి నలుగురు కుమారులు.