రాజ్ తరుణ్

రాజ్ తరుణ్
జననం11 మే 1993
వృత్తినటుడు, రచయిత.
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 7 అంగుళాలు


రాజ్ తరుణ్ ఒక తెలుగు సినీ నటుడు. ఉయ్యాల జంపాల సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు.[1] సినిమాల్లోకి రాక మునుపు అనేక లఘుచిత్రాలకు పనిచేశాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర దర్శకుడు ఇతర వివరాలు
2013 ఉయ్యాల జంపాల సూరి విరించి వర్మా
2015 సినిమా చూపిస్త మావ కత్తి నక్కిన త్రినాథరావు
కుమారి 21ఎఫ్ సిద్దు పల్నాటి సుర్య ప్రతాప్
2016 సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు శ్రీరామ్ శ్రీవాస్ గవిరెడ్డి
ఈడోరకం ఆడోరకం అశ్విన్ జి.నాగేశ్వర రెడ్డి
మజ్ను హేమంత్ విరించి వర్మా అతిథి పాత్రలో
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ రాజ్ బండి భాస్కర్ అతిథి పాత్రలో
2017 కిట్టు ఉన్నాడు జాగ్రత్త కిట్టు ఎన్.వంశీకృష్ణ
అందగాడు గౌతమ్ వెలిగొండ శ్రినివాస్
బెలూన్ (తమిళ చిత్రం) జీవానందం అతిథి పాత్రలో
2018 రంగుల రాట్నం విష్ణు శ్రీ రంజనీ
రాజుగాడు రాజు సంజనా రెడ్డి
లవర్ అన్నిష్ కృష్ణ
2019 ఇద్దరి లోకం ఒకటే జి.ఆర్. కృష్ణ
2020 ఒరేయ్ బుజ్జిగా శ్రీనివాస్/బుజ్జి విజయ్ కుమార్ కొండ
2021 ప‌వ‌ర్ ప్లే విజయ్ విజ‌య్ కుమార్ కొండా
అనుభవించు రాజా శ్రీను గవిరెడ్డి
2022 స్టాండప్‌ రాహుల్‌ రాహుల్‌ సాంటో మోహ‌న్ వీరంకి
2023 మను చరిత్ర రొంసోన్ జోసెఫ్ జి.ఆర్. కృష్ణ
2024 నా సామిరంగ భాస్కర్ విజయ్ బిన్ని
పురుషోత్తముడు రామ్‌ భీమన
తిరగబడర సామి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
భ‌లే ఉన్నాడే మారుతి [2]

వెబ్ సిరీస్

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Raj Tarun honest confessions". indiaglitz.com. Retrieved 14 October 2016.
  2. Andhrajyothy (14 January 2024). "మారుతి, రాజ్ త‌రుణ్ సినిమా.. 'భ‌లే ఉన్నాడే'". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.

బయటి లంకెలు

[మార్చు]