రాధేశ్యామ్ | |
---|---|
దర్శకత్వం | కె.రాధాకృష్ణ |
రచన | కె.రాధాకృష్ణ కుమార్ |
నిర్మాత | భూషణ్ కుమార్ వంశీ ప్రమోద్ ప్రసీదా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మనోజ్ పరమహంస |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | నేపధ్య సంగీతం: ss థమన్ పాటలు:
|
నిర్మాణ సంస్థలు | యూవీ క్రియేషన్స్ టీ-సిరీస్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ (హిందీ) |
విడుదల తేదీs | 11 మార్చి 2022 ఓటీటీ 1 ఏప్రిల్ 2022 |
దేశం | భారతదేశం |
భాషలు |
|
బడ్జెట్ | ₹1050 కోట్లు[2] |
బాక్సాఫీసు | 151 కోట్లు (మూడు రోజుల్లో) |
రాధేశ్యామ్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో 2022 మార్చి 11 విడుదలైన సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కె. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను 2021, జూలై 30న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘రాధేశ్యామ్’ టీజర్‌ను 2021, ఫిబ్రవరి 14న విడుదల చేశారు.[3] ‘రాధేశ్యామ్ ’ 2022 ఏప్రిల్ 1 నుండి అమెజాన్ ప్రైం వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4]
హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో రూ.1.6కోట్లుతో రైల్వేస్టేషన్ సెట్ [9], ఓ హాస్పిటల్ సెట్ కూడా వేశారు, ఈ హాస్పిటల్ సెట్ ను షూటింగ్ పూర్తయ్యాక అందులోని బెడ్స్, స్ట్రెక్చర్స్, సలైన్ స్టాండ్స్ తదితర వస్తువులన్నింటినీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు కరోనా బాధితుల సహాయార్ధం ఇచ్చారు.[10][11]
ఈ చిత్రం యొక్క ప్రచారం 2018 ఆగస్టులో మొదలైంది. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ప్రభాస్ పై కథను 2017 లోనే పూర్తి చేశారు. అయితే ఈ చిత్రం యొక్క మొదటి టిసర్ ను గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని 30 జూలై 2021 విడుదల చేయాలని అనుకున్నారు కానీ కోవిడ్ ప్రక్రియ మళ్లీ ఎక్కువ కావడంతో సినిమాను వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రం ట్రైలర్ ను 2021 డిసెంబరు 20 ప్రవేశ పెట్టారు.
ఈ చిత్రాన్ని జస్టిన్ ప్రభాకర్ అనే హిందీ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నాడు. టి సిరీస్ వారు రు పాటలను ప్రచురణ చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ నేపథ్య సంగీతం అందించారు.[12]
పాటలు
పాట | విడుదల | గానం | విను |
---|---|---|---|
ఈ రాతలే | 2021 డిసెంబరు | జస్టిన్ ప్రభాకర్ | యూ ట్యూబ్ |
సంచారి | 2021 డిసెంబరు | మరకతమణి | యూ ట్యూబ్ |
నీ నుగములో | 2021 డిసెంబరు | సిధ్ సాయి రామ్ | యూ ట్యూబ్ |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)