రామప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 52వ మేళకర్త రాగము .[ 1] [ 2]
"రామప్రియ" scale with Shadjam at C
ఆరోహణ : స రి గా మ ప ధ ని స
(S R1 G3 M2 P D2 N2 S)
(S N2 D2 P M2 G3 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం , కైశికి నిషాధం . ఈ సంపూర్ణ రాగం 16వ మేళకర్త రాగమైన చక్రవాకం రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
అరేరణవీర - ఝంప - వెంకటమఖి
శ్రీరాజరాజేశ్వరి - ఆది - పొన్నయ్య
సంచారి - త్రిపుట - సుబ్బరామయ్య దీక్షితులు
కోరిన వరమొసగు - పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు
మాతంగి శ్రీరాజరాజేశ్వరి - ముత్తుస్వామి దీక్షితులు
మహాదేవమనిషం - బాలమురళికృష్ణ
↑ Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
శుద్ధ మధ్యమ రాగాలు
ఇందు చక్ర
నేత్ర చక్ర
అగ్ని చక్ర
వేద చక్ర
బాణ చక్ర
ఋతు చక్ర
ప్రతి మధ్యమ రాగాలు
ఋషి చక్ర
వసు చక్ర
బ్రహ్మ చక్ర
దిశి చక్ర
రుద్ర చక్ర
ఆదిత్య చక్ర