పరిశ్రమ | సినిమారంగం |
---|---|
స్థాపన | 2005 (హైదరాబాదు) |
స్థాపకుడు | శ్రీధర్ లగడపాటి శిరీష లగడపాటి |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భాతరదేశం |
కీలక వ్యక్తులు | శ్రీధర్ లగడపాటి శిరీష లగడపాటి |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | సినిమా నిర్మాణం |
యజమాని | శ్రీధర్ లగడపాటి |
మాతృ సంస్థ | లార్స్కో |
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, భారతీయ సినీ నిర్మాణ సంస్థ. శ్రీధర్ లగడపాటి 2005లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ లార్స్కో ఎంటర్టైన్మెంట్ యాజమాన్యంలో ఉండేది. తరువాతికాలంలో లార్స్కో ఎంటర్టైన్మెంట్ ను సిరిసన్స్ ఎంటర్టైన్మెంట్ గా మార్చారు.[1]
క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | భాష | నటులు | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
1 | 2005 | ఎవడి గోల వాడిది | తెలుగు | ఆర్యన్ రాజేష్ | ఈ.వి.వి.సత్యనారాయణ | |
2 | 2006 | స్టైల్ | తెలుగు | రాఘవ లారెన్స్, ప్రభుదేవా | రాఘవ లారెన్స్ | |
3 | 2007 | లచియం[2] | తమిళం | రాఘవ లారెన్స్, ప్రభుదేవా | రాఘవ లారెన్స్ | స్టైల్ సినిమా అనువాదం |
4 | 2007 | వియ్యాలవారి కయ్యాలు | తెలుగు | ఉదయ్ కిరణ్ | ఇ. సత్తిబాబు | |
5 | 2010 | స్నేహగీతం | తెలుగు | సందీప్ కిషన్, వెంకీ అట్లూరి, చైతన్య కృష్ణ | మధుర శ్రీధర్ రెడ్డి | |
6 | 2013 | పోటుగాడు[3] | తెలుగు | మనోజ్ మంచు | పవన్ వాడేయర్ | |
7 | 2014 | సికందర్[4] | తెలుగు | సూర్య, సమంతా అక్కినేని | ఎన్ లింగుసామి | తిరుపతి బ్రదర్స్, యుటివి మోషన్ పిక్చర్స్ తో కలిసి నిర్మించిన తమిళ సినిమా అంజన్ నుండి తెలుగులో అనువాదం చేయబడింది |
8 | 2015 | కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ[5] | తెలుగు | సుధీర్ బాబు, నందిత రాజ్ | ఆర్. చంద్రు | |
9 | 2018 | నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా[6] | తెలుగు | అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ | వక్కంతం వంశీ | |
10 | 2018 | జూమో నాచో గావో యారోన్ | హిందీ | రాఘవ లారెన్స్, ప్రభుదేవా | రాఘవ లారెన్స్ | తెలుగు సినిమా స్టైల్ అనువాదం |
11 | 2019 | ఎవడు తక్కువ కాదు | తెలుగు | విక్రమ్ సాహిదేవ్, ప్రియాంక జైన్ | రఘు జయ | కన్నడ చిత్రం గోలిసోడా నుండి అనువాదం చేయబడింది, ఇది తమిళ ఒరిజినల్ గోలి సోడా (2014) రీమేక్. |