రామ్‌దాస్ అథవాలే | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
రాజ్యసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 3 ఏప్రిల్ 2014 | |||
ముందు | ప్రకాష్ జవదేకర్ | ||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
లోక్‌సభ ఎంపీ
| |||
పదవీ కాలం 10 అక్టోబర్ 1999 – 16 మే 2009 | |||
ముందు | సందీపన్ థోరాట్ | ||
తరువాత | నియోజకవర్గం పునర్విభజన జరిగింది | ||
నియోజకవర్గం | పందర్పూర్ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | నారాయణ్ అథవాలే | ||
తరువాత | మనోహర్ జోషి | ||
నియోజకవర్గం | ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ | ||
పదవీ కాలం 1990 – 1995 | |||
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 1990 – 1996 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అగల్గాన్, సాంగ్లీ జిల్లా, భారతదేశం | 1959 డిసెంబరు 25||
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (ఏ) (1990 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (1990 ముందు) | ||
వృత్తి | కార్మిక నాయకుడు, సామజిక కార్యకర్త |
రామ్‌దాస్ అథవాలే భారతదేశానికి చెందిన సామజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిమండలిలో సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రిగా ఉన్నాడు.[1]