వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ | 1985 జనవరి 21|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | షాహీన్ అఫ్రిది (సోదరుడు) యాసిర్ అఫ్రిది (బంధువు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 182) | 2004 అక్టోబరు 28 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 11 |
రియాజ్ అఫ్రిది (జననం 21 జనవరి 1985) పాకిస్తానీ క్రికెట్ కోచ్, క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[2]
2017 డిసెంబరులో ఇతని తమ్ముడు షాహీన్ ఆఫ్రిది 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[3]
అఫ్రిది శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుతో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[4]
రియాజ్ పాకిస్థాన్ ఫుట్‌బాల్ ఆటగాడు యాసిర్ అఫ్రిది బంధువు. 2007లో రియాజ్ ఇండియన్ క్రికెట్ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లాహోర్ బాద్‌షాస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వేసవి నెలల్లో రియాజ్ ఈశాన్య ఇంగ్లాండ్‌లోని ఒక లీగ్‌లో గ్రేట్ ఐటన్ సీసీ కోసం ఆడి, లీగ్‌ను గెలవడంలో కృషి చేశాడు. ఇతని ఫాస్ట్ స్వింగ్ బౌలింగ్, బిగ్ హిట్టింగ్‌తో లీగ్‌లో నిలకడగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ కంపెనీ లిమిటెడ్ క్రికెట్ జట్టు తరపున క్రికెట్ ఆడాడు. ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్ చీతాస్ కు కెప్టెన్ గా ఉన్నాడు.