రిషబ్ శెట్టి | |
---|---|
జననం | ప్రశాంత్ షెట్టి[1] 1983 జులై 7 |
విద్యాసంస్థ | విజయ కాలేజీ, జయనగర్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2006 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ప్రగతి శెట్టి (2017)[3][4] |
పిల్లలు | 2[5] |
తల్లిదండ్రులు | భాస్కర్ శెట్టి, లక్ష్మి శెట్టి |
రిషబ్ శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటుడు, దర్శకుడు. ఆయన 2010లో సినీరంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకతం వహించాడు. రిషబ్ శెట్టి 2018లో బెల్ బాటం సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆయన 2018లో దర్శకత్వం వహించిన సర్కారీ హిరియ ప్రాథమిక షాలే, కాసరగోడు, కొడుగే: రామన్న రాయ్ సినిమాకుగాను జాతీయ అవార్డ్ అందుకున్నాడు.
రిషబ్ శెట్టి ఫిలిం డైరెక్షన్ లో డిప్లమా చేసి కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేశాడు. ఆయన 2010లో నటుడిగా మారి ‘నామ్ ఓరీలి ఒండినా’ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన ‘తుగ్లక్’ లో నటించాడు. రిషబ్ శెట్టి మొదటి సినిమా 2016లో ‘రిక్కీ’ సినిమా ద్వారా దర్శకుడిగా అరంగ్రేటం చేసి 2017లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2010 | నామ్ ఏరియాలి ఒండినా | గుర్తింపులేని పాత్ర | |
2012 | తుగ్లక్ | గుర్తింపులేని పాత్ర | |
2013 | అట్టహాస | రహస్య పోలీసు | |
2013 | లూసియా | పోలీసు అధికారి | |
2014 | ఉలిదవారు కందంటే | రఘు | |
2016 | రికీ | రాధాకృష్ణ స్నేహితుడు | |
2018 | సర్కారీ హాయ్. ప్రా. షాలే | ఇన్‌స్పెక్టర్ కెంప్రరాజు | |
అంబి నింగ్ వయసుతో | చిత్ర దర్శకుడు | ||
2019 | బెల్ బాటమ్ | డిటెక్టివ్ దివాకర | లీడ్‌గా అరంగేట్రం |
కథా సంగమం | బిచ్చగాడు | ||
అవనే శ్రీమన్నారాయణ | కౌబాయ్ కృష్ణ | అతిధి పాత్ర | |
2021 | హీరో | బార్బర్ | |
SriKrishna@gmail.com | పోలీస్ ఇన్‌స్పెక్టర్ | అతిధి పాత్ర | |
గరుడ గమన వృషభ వాహన | హరి | [6] | |
2022 | మిషాన్ ఇంపాజిబుల్ | ఖలీల్ | తెలుగు ఫిల్మ్; అతిధి పాత్ర [7] |
హరికథే అల్ల గిరికథే | గిరి | [8] | |
కాంతారా | శివుడు | [9] | |
బెల్ బాటమ్ 2 | డిటెక్టివ్ దివాకర | చిత్రీకరణ | |
మహనీయరే మహిలేయరే | చిత్రీకరణ [10] | ||
అంటగోని శెట్టి | అంటగోని శెట్టి | చిత్రీకరణ [11] | |
బ్యాచిలర్ పార్టీ | చిత్రీకరణ |
సంవత్సరం | సినిమా | గా క్రెడిట్ చేయబడింది | గమనికలు | ||
---|---|---|---|---|---|
దర్శకుడు | రచయిత | నిర్మాత | |||
2016 | రికీ | దర్శకుడిగా అరంగేట్రం | |||
కిరిక్ పార్టీ | |||||
2018 | సా.హి.ప్రా. షాలే కాసరగోడు, కొడుగె: రామన్న రాయ్ | ||||
2019 | కథా సంగమం | ||||
2021 | హీరో | సహ రచయిత | |||
2021 | పెడ్రో | ||||
2022 | కాంతారా | [12] | |||
2022 | శివమ్మ | ||||
TBA | రుద్రప్రయాగ | ప్రకటించారు [13] | |||
TBA | SRK 126 | ప్రకటించారు [14] |
సినిమా | అవార్డు | విభాగం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
కిరిక్ పార్టీ | 2016 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ | విజేత | [15] |
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ దర్శకుడు | విజేత | [16] | |
2వ IIFA ఉత్సవం | ఉత్తమ దర్శకుడు | నామినేటెడ్ | [17] | |
6వ SIIMA అవార్డులు | ఉత్తమ దర్శకుడు | విజేత | [18] | |
సా.హి.ప్రా. షాలే కాసరగోడు, కొడుగె: రామన్న రాయ్ | 66వ జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ బాలల చిత్రం | విజేత | [19] |
2018 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | ఉత్తమ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ | విజేత | [20] [21] | |
66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ చిత్రం | నామినేటెడ్ | [22] [23] | |
ఉత్తమ దర్శకుడు | నామినేటెడ్ | |||
8వ SIIMA అవార్డులు | ఉత్తమ దర్శకుడు | నామినేటెడ్ | [24] [25] | |
ఉత్తమ చిత్రం | నామినేటెడ్ |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)