రిషభప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 62వ మేళకర్త రాగము .[ 1] [ 2]
"ధర్మవతి" scale with Shadjam at C
(S R2 G3 M2 P D1 N2 S)
(S N2 D1 P M2 G3 R2 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం , కైశికి నిషాధం . ఈ సంపూర్ణ రాగం 26వ మేళకర్త రాగమైన చారుకేశి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
మార రతిప్రియం - ముత్తుస్వామి దీక్షితులు
నందీశం వందే - బాలమురళికృష్ణ
మహిమ దక్కించు - త్యాగయ్య
↑ Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
శుద్ధ మధ్యమ రాగాలు
ఇందు చక్ర
నేత్ర చక్ర
అగ్ని చక్ర
వేద చక్ర
బాణ చక్ర
ఋతు చక్ర
ప్రతి మధ్యమ రాగాలు
ఋషి చక్ర
వసు చక్ర
బ్రహ్మ చక్ర
దిశి చక్ర
రుద్ర చక్ర
ఆదిత్య చక్ర