రీమా మల్హోత్రా

రీమా మల్హోత్రా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రీమా మల్హోత్రా
పుట్టిన తేదీ (1980-10-17) 1980 అక్టోబరు 17 (వయసు 44)
New ఢిల్లీ, India
మారుపేరుReems
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి leg break
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 72)2006 ఆగస్టు 29 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 70)2003 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2013 ఫిబ్రవరి 7 - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 7)2006 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2012 అక్టోబరు 31 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/00–2005/06ఢిల్లీ
2006/07–2007/08రైల్వేస్
2008/09–2011/12ఢిల్లీ
2012/13–2013/14అస్సాం
2014/15–2019/20ఢిల్లీ
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే WT20I మలిఎ
మ్యాచ్‌లు 1 41 22 184
చేసిన పరుగులు 23 462 115 3,680
బ్యాటింగు సగటు 23.00 21.00 19.16 36.43
100లు/50లు 0/0 0/1 0/0 1/20
అత్యుత్తమ స్కోరు 12* 59* 32* 104*
వేసిన బంతులు 18 845 198 5,467
వికెట్లు 0 22 9 201
బౌలింగు సగటు 30.54 23.33 18.92
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/31 2/13 5/55
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/– 6/– 69/–
మూలం: CricketArchive, 2022 ఆగస్టు 31

రీమా మల్హోత్రా (జననం:1980 అక్టోబరు 17) ఒక భారతీయ మాజీ క్రికెటర్, ఆమె కుడిచేతి వాటం బ్యాటర్,కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్‌గా ఆడింది.ఆమె 2003 - 2013 మధ్య భారతదేశం తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 41 ఒకరోజు మహిళల అంతర్జాతీయ క్రికెట్ ఆటలలో, 22 మహిళల ట్వంటీ 20 అంతర్జాతీయ ఆటలలో ఆడింది.ఆమె ఢిల్లీ, రైల్వేస్, అస్సాం తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Reema Malhotra". ESPNcricinfo. Retrieved 31 August 2022.
  2. "Player Profile: Reema Malhotra". CricketArchive. Retrieved 31 August 2022.