రుహి చతుర్వేది

రుహి చతుర్వేది
జననం (1993-04-27) 1993 ఏప్రిల్ 27 (వయసు 31)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కుండలి భాగ్య
జీవిత భాగస్వామి
శివేంద్ర సైనియోల్
(m. 2019)

రుహి చతుర్వేది సైనియోల్ (జననం 27 ఏప్రిల్ 1993) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి.[1] ఆమె జీ టీవీలో ప్రసారమైన కుండలి భాగ్య ధారావాహికలో విరోధి షెర్లిన్ ఖురానా పాత్రకుగాను మంచి పేరు తెచ్చుకుంది.[2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2012 ఆలాప్ సుకృతి [3]
2016 కంగనా కంగనా [4]
పగ్డి నేహా [5]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2017–ప్రస్తుతం కుండలి భాగ్య షెర్లిన్ ఖురానా [6]

మూలాలు

[మార్చు]
  1. "Ruhi Chaturvedi: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2021-10-29.
  2. "Ruhi Chaturvedi on playing Sherlyn Khurrana". M.timesofindia.com. 2019-02-20. Retrieved 2020-02-05.
  3. "Aalaap Cast List | Aalaap Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2021-10-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. Kangana Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, Times Of India, retrieved 2021-10-29
  5. Pagdi Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, Times Of India, retrieved 2021-10-29
  6. "Here Are Some Unknown Facts About The Kundali Bhagya Cast - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 2021-05-22. Retrieved 2021-10-29.

బయటి లింకులు

[మార్చు]