రూపవతి రాగము కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 12వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్నాటక సంగీత పాఠశాశాలలో అదే పేరుతో ఉన్న రాగాలలో ఇది ఒకటి. [2]
- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- S R₁ G₂ M₁ P D₃ N₃ Ṡ[a]
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- Ṡ N₃ D₃ P M₁ G₂ R₁ S[b]
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, షట్చ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఇది 48 మేళకర్త దివ్యమణి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
చాలామంది వాగ్గేయకారులు రూపవతి రాగంలో కీర్తనల్ని రచించారు.
రూపవతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.
- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Alternate notations:
- Hindustani: S Ṟ G̱ M P Ṉ N Ṡ
- Western: C C# D# F G A# B C
- ↑ Alternate notations:
- Hindustani: Ṡ N Ṉ P M G̱ Ṟ S
- Western: C B A# G F D# C# C
|
---|
శుద్ధ మధ్యమ రాగాలు | ఇందు చక్ర | |
---|
నేత్ర చక్ర | |
---|
అగ్ని చక్ర | |
---|
వేద చక్ర | |
---|
బాణ చక్ర | |
---|
ఋతు చక్ర | |
---|
|
---|
ప్రతి మధ్యమ రాగాలు | ఋషి చక్ర | |
---|
వసు చక్ర | |
---|
బ్రహ్మ చక్ర | |
---|
దిశి చక్ర | |
---|
రుద్ర చక్ర | |
---|
ఆదిత్య చక్ర | |
---|
|
---|
|