రూహి సింగ్ | |
---|---|
![]() | |
జననం | రూహి దిలీప్ సింగ్ 12 అక్టోబరు 1990 |
విద్యాసంస్థ | రాజస్థాన్ యూనివర్సిటీ |
వృత్తి |
|
రూహి దిలీప్ సింగ్ (జననం 12 అక్టోబర్ 1990)[1] భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2020లో టైమ్స్ "50 డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2020" జాబితాలో టాప్ 10లో చోటు సంపాదించుకుంది.
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2012 | ది వరల్డ్ బిఫోర్ హెర్ | ఆమెనే | ఆంగ్ల | డాక్యుమెంటరీ చిత్రం |
2015 | క్యాలెండర్ గర్ల్స్ | మయూరి చౌహాన్ | హిందీ | |
2016 | ఇష్క్ ఫరెవర్ | రియా | హిందీ | |
2017 | బొంగు | జనని | తమిళం | |
2021 | మోసగాళ్ళు | మోహిని | తెలుగు |
సంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | మూలాలు |
---|---|---|---|---|
2018 | స్పాట్‌లైట్ | దీయా సర్కార్ | వియు | |
2019 | పర్చాయీ | జీ5 | [2] | |
ఆపరేషన్ కోబ్రా | రియా శర్మ | ఎరోస్ నౌ | [3] | |
2021 | బ్యాంగ్ బాంగ్ | మీరా | ALT బాలాజీ, జీ5 | [4] |
చక్రవ్యూః | సాగరిక పురోహిత్ | MX ప్లేయర్ | ||
రన్అవే లుగాయ్ | బుల్బుల్ |