రెండవ విష్ణువర్ధనుడు (సా.శ. 673 - 682) తూర్పు చాళుక్య వంశంలో నాలుగవ రాజు. అతని తండ్రి ఇంద్ర భట్టారకుడు ఏడు రోజులు మాత్రమే పాలించాడు. అతని తరువాత రెండవ విష్ణువర్థనుడు తూర్పు చాళుక్య రాజు అయ్యాడు. అతను లోకాశ్రయుడు, విషమసిద్ధి, మకరధ్వజుడు, ప్రళయాదిత్యుడు అనే బిరుదులు దాల్చాడు.[1] సా.శ. 673 నుండి సా.శ. 682 వరకు 9 సంవత్సరాలు పాలించాడు.
అతని తరువాత అతని కుమారుడు మంగి యువరాజు పాలనకు వచ్చాడు.
అంతకు ముందువారు ఇంద్ర భట్టారకుడు |
తూర్పు చాళుక్యులు 673 – 682 |
తరువాత వారు మంగి యువరాజు |
{{cite book}}
: CS1 maint: date and year (link)