రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | ఆన్‌లైన్ ట్రావెల్ |
స్థాపన | 2006[1] |
స్థాపకుడు |
|
ప్రధాన కార్యాలయం | బెంగళూరు, కర్ణాటక , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | |
కీలక వ్యక్తులు | |
ఉత్పత్తులు | బస్, రైళ్ళు, క్యాబ్ బుకింగ్ |
రెవెన్యూ | US$85 million (2019)[2] |
మాతృ సంస్థ | మేక్‌మైట్రిప్ |
వెబ్‌సైట్ | www |
రెడ్‌బస్ ఒక ఆన్‌లైన్ బస్ టికెటింగ్ సంస్థ. ఈ సంస్థ వెబ్‌సైట్, మొబైల్ ఆప్ ద్వారా ఆన్‌లైన్ లో బస్ టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఈ సంస్థ భారతదేశంతో సహా మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, పెరూ, కొలంబియా దేశాలలో సుమారు 3500 మంది బస్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది.
2013లో ఈ సంస్థను ఐబిబో గ్రూప్ కొనుగోలు చేసింది.[3] 2017 లో ఐబిబో గ్రూప్ ను మేక్‌మైట్రిప్ కొనుగోలు చేసింది.[4]
రెడ్‌బస్ సంస్థ 2006 లో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులైన[5] ఫణీంద్ర సామా, సుధాకర్ పసుపునూరి, చరణ్ పద్మరాజు ప్రారంభించారు.