రేఖ | |
---|---|
జననం | రేఖ వేదవ్యాస్ [1] 1985 ఏప్రిల్ 20 |
ఇతర పేర్లు | అక్షర, జింకే మరి రేఖ[2][3][4][5] |
వృత్తి | నటి, మోడల్ |
రేఖ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఈమె 2001లో చిత్ర అనే కన్నడ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి అదే సంవత్సరంలో తెలుగులో విడుదలైన ఆనందం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె బెంగళూరులో పుట్టి పెరిగింది. కెంగేరిలోని బసవ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివింది. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా బిబిఏ చదువుతున్నపుడు పార్ట్ టైం మోడలింగ్ చేసింది. తెలుగులో రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాకు కన్నడ రీమేక్ చిత్ర లో కథానాయికగా అవకాశం దక్కించుకుంది.
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
2001 | చిత్ర | చిత్ర | కన్నడ | |
ఆనందం | ఐశ్వర్య | తెలుగు | ||
జాబిలి | లావణ్య | తెలుగు | ||
హుచ్చా | అబిష్ఠ | కన్నడ | ||
2002 | ఒకటో నంబర్ కుర్రాడు | స్వప్న | తెలుగు | |
తుంటట | ఐశ్వర్య | కన్నడ | ||
మన్మధుడు | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | ||
2003 | దొంగోడు | తెలుగు | ||
అనగనగా ఓ కుర్రాడు | రేఖా నాయుడు | తెలుగు | ||
పున్నాగై పూవే | మీరా | తమిళం | ||
జానకి వెడ్స్ శ్రీరామ్ | అంజలి | తెలుగు | ||
త్రి రొసెస్ | ఆశా | తమిళం | ||
ముద్ద - ది ఇష్యూ | సుందరి | హిందీ | ||
2004 | మోనాలిసా | కన్నడ | "కార్ కార్" పాటలో ప్రత్యేక ప్రదర్శన | |
ప్రేమించుకున్నాం పెళ్లికి రండి | స్వప్న | తెలుగు | ||
2005 | సై | కన్నడ | ||
2006 | చెల్లాట | అంకిత | కన్నడ | |
నాయుడమ్మ | తెలుగు | |||
నెంజిరుక్కుమ్ వారై | తమిళం | ప్రత్యేక ప్రదర్శన | ||
2007 | హుడుగాట | ప్రియా రావు | కన్నడ | |
తంషేగాగి | రేఖ | కన్నడ | ||
హెత్రే హెన్నాన్నే హెర్బేకు | జ్యోతి | కన్నడ | ||
గుణవంత | ఉమా | కన్నడ | ||
2008 | నిన్న నేడు రేపు | స్వప్న | తెలుగు | |
నేత్రు ఇంద్రు నాళై | తమిళం | |||
ప్రమాదం | వసుంధర | కన్నడ | ||
మస్త్ మజా మాది | కన్నడ | ప్రత్యేక ప్రదర్శన | ||
2009 | పరిచయాయ | నిమ్మి | కన్నడ | |
రాజ్ ది షోమ్యాన్ | కన్నడ | ప్రత్యేక ప్రదర్శన | ||
యోగి | కన్నడ | ప్రత్యేక ప్రదర్శన | ||
2010 | అప్పు, పప్పు | దీపా రమేష్ | కన్నడ | |
2011 | బాస్ | కన్నడ | ||
ప్రేమ చంద్రమ్మ | చేతన | కన్నడ | ||
జాలీ బాయ్ | ఇందుశ్రీ | కన్నడ | ||
2012 | గోవిందాయ నమః | శీల | కన్నడ | |
మేధావి | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | ||
2013 | బెంకి బిరుగాలి | రేఖ | కన్నడ | |
లూసెగలు | మ్యాగీ | కన్నడ | ||
2014 | పరమశివ | కన్నడ | ||
పులకేశి | కన్నడ | |||
తులసి | కన్నడ | |||
పదం పెసుమ్ | తమిళం | |||