రేణు దేవి | |||
| |||
5వ బీహార్ ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
---|---|---|---|
తరువాత | తేజస్వి యాదవ్ | ||
బీహార్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | బినోద్ కుమార్ సింగ్ | ||
బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | తార్ కిషోర్ ప్రసాద్ | ||
బీహార్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021 | |||
ముందు | శ్యామ్ రజాక్ | ||
తరువాత | సయ్యద్ షానవాజ్ హుస్సేన్ | ||
బీహార్ రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021 | |||
ముందు | సామ్రాట్ చౌదరి | ||
తరువాత | సామ్రాట్ చౌదరి | ||
బీహార్ రాష్ట్ర కళ, సాంస్కృతిక & యువజన సర్వీసుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 13 ఏప్రిల్ 2008 – 26 నవంబర్ 2010 | |||
ముందు | జనార్దన్ సింగ్ సేగ్రివాల్ | ||
తరువాత | సుఖదా పాండే | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2020 | |||
ముందు | మదన్ మోహన్ తివారి | ||
నియోజకవర్గం | బెట్టియా | ||
పదవీ కాలం 2000 – 2015 | |||
ముందు | బీర్వాల్ యాదవ | ||
తరువాత | మదన్ మోహన్ తివారి | ||
నియోజకవర్గం | బెట్టియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] బెట్టియా, బీహార్, భారతదేశం | 1959 నవంబరు 1 ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | దుర్గ ప్రసాద్ | ||
సంతానం | 2 |
రేణు దేవి (జననం 1 నవంబర్ 1958) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బీహార్ శాసనసభకు బెట్టియా శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, బీసీ సంక్షేమ & విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా పని చేసింది.[2]