రేపటి పౌరులు (1986 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | టి. కృష్ణ |
నిర్మాణం | పి. వెంకటేశ్వరరావు |
కథ | టి. కృష్ణ |
తారాగణం | విజయశాంతి రాజశేఖర్ పి.ఎల్.నారాయణ కోట శ్రీనివాసరావు సుత్తివేలు రాళ్ళపల్లి అనూరాధ |
సంగీతం | కె. చక్రవర్తి |
సంభాషణలు | ఎం.వి.ఎస్. హరనాథరావు |
నిర్మాణ సంస్థ | ఈతరం పిక్చర్స్ |
భాష | తెలుగు |
రేపటి పౌరులు 1986 లో టి. కృష్ణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. రాజశేఖర్, విజయశాంతి, పి.ఎల్.నారాయణ, అనురాధ నటించారు. ఇది ఉత్తమ చలన చిత్రంగా నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.[1][2] ఈ చిత్రాన్ని తమిళంలో పురచ్చి పూక్కల్ పేరుతో అనువదించారు.[3]