వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | ఉపేంద్ర యాదవ్ (ఫ.క్లా) కర్ణ్ శర్మ (లిస్ట్ ఎ & టి20) |
కోచ్ | దినేష్ లాడ్ |
యజమాని | రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1958 |
స్వంత మైదానం | కర్నయిల్ సింగ్ స్టేడియం, న్యూ ఢిల్లీ(ఇంకా ఇతర స్టేడియంలు) |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 2 |
ఇరానీ కప్ విజయాలు | 2 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 1 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | RSPB |
రైల్వేస్ క్రికెట్ జట్టు, భారతదేశంలోని దేశీయ క్రికెట్ టోర్నమెంట్లలో ఇండియన్ రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించే జట్టు. ఈ జట్టు హోమ్ గ్రౌండ్ భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేడియం, న్యూఢిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియం. [1] ఈ జట్టును రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలో జరిగే రంజీ ట్రోఫీ వంటి దేశీయ క్రికెట్ పోటీలలో రైల్వేస్ క్రికెట్ జట్టును దించుతుంది. [2]
జట్టు చరిత్రలో చాలా వరకు, రంజీ ట్రోఫీలో పెద్దగా విజయాలు సాధించలేదు. అయితే, 2000 నుండి ఇటీవలి సంవత్సరాలలో, రైల్వేస్ రెండుసార్లు ట్రోఫీని గెలుచుకుని, ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. రంజీ ట్రోఫీలో ఛాంపియన్లుగా, రెండుసార్లు ఇరానీ ట్రోఫీని ఆడి, రెండు సందర్భాల్లోనూ విజయం సాధించారు.
భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన రైల్వేస్ ఆటగాళ్లు. బ్రాకెట్లో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
భారతదేశం తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) రైల్వేస్ ఆటగాళ్ళు. బ్రాకెట్లో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్లు బోల్డ్‌లో జాబితా చేయబడ్డారు.
పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
వివేక్ సింగ్ | 1993 నవంబరు 1 | ఎడమచేతి వాటం | ||
శివం చౌదరి | 1997 ఆగస్టు 4 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
మహ్మద్ సైఫ్ | 1996 ఆగస్టు 30 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
ప్రథమ్ సింగ్ | 1992 ఆగస్టు 31 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
శుభమ్ చౌబే | 1994 అక్టోబరు 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
అరిందమ్ ఘోష్ | 1986 అక్టోబరు 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
సూరజ్ అహుజా | 1999 సెప్టెంబరు 23 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
వికెట్ కీపరు | ||||
ఉపేంద్ర యాదవ్ | 1996 అక్టోబరు 8 | కుడిచేతి వాటం | First-class Captain Plays for Sunrisers Hyderabad in IPL | |
స్పిన్ బౌలర్లు | ||||
కర్ణ్ శర్మ | 1987 అక్టోబరు 23 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | List A and Twenty20 Captain Plays for Royal Challengers Bangalore in IPL |
ఆకాష్ పాండే | 1999 ఫిబ్రవరి 2 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
మోహిత్ రౌత్ | 1998 జనవరి 20 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
హర్ష త్యాగి | 1999 డిసెంబరు 23 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
పేస్ బౌలర్లు | ||||
యువరాజ్ సింగ్ | 1998 ఆగస్టు 22 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
సాగర్ జాదవ్ | 1995 డిసెంబరు 4 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
సుశీల్ కుమార్ | 1996 అక్టోబరు 30 | ఎడమచేతి వాటం | Left-arm medium-fast | |
ఆదర్శ్ సింగ్ | 1999 జనవరి 12 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
హిమాన్షు సాంగ్వాన్ | 1995 సెప్టెంబరు 2 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ధృశాంత్ సోని | 1985 అక్టోబరు 9 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
టి ప్రదీప్ | 1994 నవంబరు 29 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
అక్షత్ పాండే | 1993 మార్చి 19 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | |
రాహుల్ శర్మ | 1990 డిసెంబరు 30 | ఎడమచేతి వాటం | Left-arm medium |