ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°22′37″N 82°22′16″E / 17.377°N 82.371°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | రౌతులపూడి |
విస్తీర్ణం | |
• మొత్తం | 137 కి.మీ2 (53 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 55,236 |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 969 |
రౌతులపూడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.[3]OSM గతిశీల పటం
G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ ( రిజిస్ట్రేషన్లు, మండలాలు), 2002 జూన్ 5 ప్రకారం శంఖవరం మండలంలోని 12 గ్రామాలు, కోటనందూరు మండలంలోని 31 గ్రామాలు, తునిమండలం లోని 1 గ్రామం మొత్తం 44 గ్రామాలతో కలిపి రౌతులపూడి మండలం కొత్తగా ఏర్పడింది.దీనికి రౌతులపూడి గ్రామం మండల కేంద్రం.
ఈ మండలం మొత్తం జనాభా 51,400. వీరిలో పురుషుల సంఖ్య 26,273, స్త్రీల సంఖ్య 25,127. 6 సం.ల లోపు పిల్లలు 6,927. వీరిలో బాలురు 3,469, బాలికలు 3,458 కలరు.