సా.శ 850 లో కలువల పండించే కొలనులోని యువకుడు ధరించిన కౌపీనం
లంగోటా లేదా లంగోటీ అనునది భారతదేశం లో ఐదు వేల సంవత్సరాల నుండి కట్టుకొనే లోదుస్తులలో ఒకటి. దీనిని చూసేందుకు గోచీలానే ఉన్నా దానికంటే పెద్ద వస్త్రం వాడుతారు. దీనికి ఒకవైపుగా బిగించేందుకు లంగాకు ఉన్నట్టుగా నాడాలు ఉంటాయి. దాని ద్వారా సరియైన బిగింపు వస్తుంది.