వ్యాధి | కోవిడ్-19 |
---|---|
వైరస్ స్ట్రెయిన్ | SARS-CoV-2 |
ప్రదేశం | లడఖ్, భారతదేశం |
ప్రవేశించిన తేదీ | 18 మార్చి 2020 (4 సంవత్సరాలు, 8 నెలలు , 2 వారాలు) |
మూల స్థానం | వుహన్, చైనా |
కేసులు నిర్ధారించబడింది | 549 (14 జూన్ 2020) |
బాగైనవారు | 80 (14 జూన్ 2020) |
క్రియాశీలక బాధితులు | 468 |
మరణాలు | 1 (2 జూన్ 2020) |
భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి మొదటి కేసు 2020 జనవరి 30 న నమోదైనది.నెమ్మదిగా ఈ వైరస్ లడఖ్ లో 2020 మార్చి 18 న మొదటి కేసు నమోదైంది.[1]
2020 మే 30 నాటికి, లడఖ్‌లో మొత్తం 77 కేసులు, 43 రికవరీలు ఉన్నాయి.[2]