లవ్లీ | |
---|---|
దర్శకత్వం | బి. జయ |
రచన | బి. జయ |
నిర్మాత | ఆర్.ఆర్.వెంకట్ బి.ఎ. రాజు |
తారాగణం | ఆది, శాన్వీ |
ఛాయాగ్రహణం | ఎస్. అరుణ్ కుమార్ |
కూర్పు | బి. జయ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థలు | ఆర్.ఆర్. మూవీ మేకర్స్, ఆర్జే సినిమా |
పంపిణీదార్లు | ఆర్.ఆర్. మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 30 మార్చి 2012[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹10 crore (US$1.3 million)[2] |
లవ్‌లీ 2012, మార్చి 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. బి. జయ దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆది, శాన్వీ జంటగా నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయం సాధించింది.[3][4]
డాలర్ డాలర్ , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.బెన్నీదయాళ్ , భార్గవి , నోల్
చోరీ చోరియే , రచన: అనంత శ్రీరామ్ , గానం.విజయ్ ప్రకాష్ , అంజనా సౌమ్య
నిన్ను చూసినా , రచన: అనంత శ్రీరామ్ , గానం. అనూప్ రూబెన్స్, ఐశ్వర్య
ఐ డోంట్ నో, రచన , రచన: అనూప్ రూబెన్స్, గానం.కె.ఎస్.చిత్ర
లవ్లీ లవ్లీ , రచన: కందికొండ యాదగిరి , గానం.రంజిత్ , సైందవి ,
నేనున్నది , రచన : అనంత శ్రీరామ్, గానం.అనూప్ రూబెన్స్, ధనుంజయ్
ఏదో ఏవో , రచన: సిరశ్రీ , గానం.కె ఎస్ చిత్ర , అనూప్ రూబెన్స్ .
ఈ చిత్రం 2012 మే 18న 34 థియేటర్లలో 50 రోజులు,[5] 2012 జూలై 7న 12 థియేటర్లలో 100 రోజులు[6] ప్రదర్శితమైనది.