లాతూర్ విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా | ||||||||||
యజమాని | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | ||||||||||
కార్యనిర్వాహకత్వం | రిలయన్స్ | ||||||||||
సేవలు | లాతూర్ | ||||||||||
ప్రదేశం | లాతూర్, మరాఠ్వాడ, మహారాష్ట్ర, భారత్ | ||||||||||
ఎత్తు AMSL | 2,080 ft / 634 మీ. | ||||||||||
వెబ్‌సైటు | http://www.laturairport.co.in | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
|
లాతూర్ విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక ప్రైవేటు విమానాశ్రయము.
ఈ విమానాశ్రయము 1991 లో ప్రజాపనుల విభాగము ద్వారా నిర్మించబడినది. తర్వాత మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి నియంత్రణలోనికి వచ్చింది[1]. లాతూరు ప్రాంతంలో పారిశ్రామిక వృద్దుకి 2006లో మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి దీనిని అభివృద్ధి కి ప్రణాళికలు ప్రకటించింది[2]. ఇందులో భాగంగా ఈ విమానాశ్రయాన్ని రిలయన్స్ సంస్థకు కట్టబెట్టింది[3].