లాహిరి లాహిరి లాహిరిలో | |
---|---|
![]() | |
దర్శకత్వం | వై. వి. ఎస్. చౌదరి |
రచన | చింతపల్లి రమణ (మాటలు) |
స్క్రీన్ ప్లే | వై. వి. ఎస్. చౌదరి |
కథ | వై. వి. ఎస్. చౌదరి |
నిర్మాత | వై. వి. ఎస్. చౌదరి |
తారాగణం | నందమూరి హరికృష్ణ భానుప్రియ సుమన్ రచన వినీత్ సంఘవి ఆదిత్య ఓం అంకిత లక్ష్మి |
ఛాయాగ్రహణం | ప్రసాద్ కె.ఆర్ మధు ఏ నాయిడు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | బొమ్మరిల్లు |
విడుదల తేదీ | 1 మే 2002 |
సినిమా నిడివి | 156 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
లాహిరి లాహిరి లాహిరిలో 2002 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బొమ్మరిల్లు పతాకంపై వై. వి. ఎస్. చౌదరి నిర్మించి, దర్శకత్వం వహించాడు. నందమూరి హరికృష్ణ, భానుప్రియ, సుమన్, రచన, వినీత్, సంఘవి, ఆదిత్య ఓం, అంకిత లు ప్రధాన పాత్రలను పోషించారు.[1][2]
మంత్రమేదో, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.కుమార్ సాను, కె ఎస్ చిత్ర
మనసే బిట్ 1.రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎం ఎం కీరవాణి, గంగ
ఓహోహో చిలకమ్మ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఉదిత్ నారాయణ్ , కె ఎస్ చిత్ర
కిల్మీరే , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సుక్విందార్ సింగ్, కె ఎస్ చిత్ర
మనసే బిట్ 2.రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కళ్యాణ్ కోడూరి , గంగ
శ్లోకం , గానం.గంగ .
కళ్ళలోకి కళ్లుపెట్టీ , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఉదిత్ నారాయణ్, కె ఎస్ చిత్ర
వీర వెంకట, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎం.ఎం కీరవాణి
లాహిరి లాహిరి లాహిరిలో, రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఉన్ని కృష్ణన్ , సునీత
నేస్తమా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.సోనూనిగమ్ , సునీత .
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)