లీలాధర్ వాఘేలా | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | జగదీష్ ఠాకోర్ | ||
---|---|---|---|
తరువాత | భారతసింహాజి దాబి | ||
నియోజకవర్గం | పటాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పఠాన్ జిల్లా, గుజరాత్, భారతదేశం | 1935 ఫిబ్రవరి 17||
మరణం | 17 సెప్టెంబరు 2020[1] గాంధీనగర్, గుజరాత్, భారతదేశం | (aged 85)||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా దళ్ భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానం | 5 | ||
నివాసం | గాంధీనగర్, గుజరాత్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | గుజరాత్ విద్యాపీఠ్ |
లీలాధర్ వాఘేలా ( 1935 ఫిబ్రవరి 17 - 2020 సెప్టెంబరు 17[1]) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2019 వరకు పటాన్ లోక్‌సభ సభ్యుడిగా పనిచేశాడు.[2]