లేషి సింగ్ | |||
![]()
| |||
ఆహార శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 ఆగష్టు 2022 | |||
వ్యక్తిగత వివరాలు
|
---|
లేషి సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధందాహ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆహార శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.[1][2]
లేషి సింగ్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌గా పని చేసింది. ఆమె 2000, 2005 (ఫిబ్రవరి), 2010[3], 2015[4], 2020[5] బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ధమ్‌దహా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 నుండి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆహార శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.