వరంగల్ మహానగర పాలక సంస్థ | |
---|---|
![]() | |
రకం | |
రకం | నగర పాలక సంస్థ |
నాయకత్వం | |
మేయర్ | గుండు సుధారాణి (తెలంగాణ రాష్ట్ర సమితి) |
డిప్యూటి మేయర్ | రిజ్వానా షమీమ్ (తెలంగాణ రాష్ట్ర సమితి) |
మున్సిపల్ కమీషనర్ | సర్ఫరాజ్ అహ్మద్ |
నిర్మాణం | |
రాజకీయ వర్గాలు | తెలంగాణ రాష్ట్ర సమితి (48) భారతీయ జనతా పార్టీ (10) భారతీయ జాతీయ కాంగ్రెస్ (04) ఇతరులు (04) |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
సమావేశ స్థలం | |
వరంగల్ మహానగర పాలక సంస్థ భవనం | |
వెబ్‌సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
వరంగల్ మహానగర పాలక సంస్థ (జి.డబ్ల్యూ.ఎం.సి.) వరంగల్ పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన సంస్థ.[1] ఇది 2015 వరకు వరంగల్ నగర పాలక సంస్థగా పిలువబడింది.[2] దీనిని కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది.[3] వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రస్తుత మేయర్ గుండు సుధారాణి .
1934లోనే వరంగల్ మున్సిపాలిటీ పురాతన మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉండేది. 1952లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లు మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 1959 జూలైలో, 1960 జూలైలో ఇది ప్రత్యేక తరగతి మున్సిపాలిటీగా మార్చబడింది. ఆ తరువాత ఆపై 1994, ఆగష్టు 18న నగర పాలక సంస్థగా ప్రకటించబడింది.[4] 2015 జనవరిలో ప్రభుత్వం 42 గ్రామపంచాయతీలను విలీనం చేసి "గ్రేటర్" స్థాయిని కలిపించి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చింది.[5]
కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలలో వరంగల్ ఒకటి. స్మార్ట్ సిటీ అయితే వరంగల్ పౌరులు మంచి సౌకర్యాలు పొందే అవకాశం ఉంది.
2021, ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికలు జరిగాయి. 2021, మే 7న గుండు సుధారాణి మేయర్ గా, రిజ్వానా షమీమ్ డిప్యూటి మేయర్ గా ఎన్నికయ్యారు.[8][9]
క్రమసంఖ్య | పార్టీపేరు | పార్టీ జండా | కార్పొరేటర్ల సంఖ్య |
---|---|---|---|
01 | తెలంగాణ రాష్ట్ర సమితి | ![]() |
48 |
02 | భారతీయ జనతా పార్టీ | 10 | |
03 | భారత జాతీయ కాంగ్రెస్ | 04 | |
04 | ఇతరులు | ![]() |
04 |
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)