వరుడు కావాలి

వరుడు కావాలి
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం పి.ఎస్.రామకృష్ణారావు
తారాగణం కొంగర జగ్గయ్య ,
పి.భానుమతి,
అమర్‌నాథ్,
రాగిణి,
ప్రమీల,
రమణారెడ్డి,
అల్లు రామలింగయ్య
సంగీతం జి.రామనాధన్
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు

వరుడు కావాలి భరణీ పిక్చర్స్ బ్యానర్‌పై పి.ఎస్.రామకృష్ణారావు తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించిన సినిమా. ఈ సినిమాకు 1952లో విడుదలైన ది ఫ్యాబులస్ సెనోరిటా అనే అమెరికన్ సినిమా ప్రేరణ. తమిళంలో మనమగన్ తెవాయి అనే పేరుతో విడుదలయ్యింది. జగ్గయ్య పోషించిన పాత్రను తమిళ సినిమాలో శివాజీ గణేశన్ చేపట్టాడు.

నటీనటులు

[మార్చు]
  • జగ్గయ్య
  • భానుమతి
  • రమణారెడ్డి
  • అమర్‌నాథ్
  • టి.ఆర్.రామచంద్రన్
  • శివరామకృష్ణయ్య
  • రామన్న పంతులు
  • ప్రమీల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణ
  • మాటలు, పాటలు: రావూరి సత్యనారాయణ
  • సంగీతం: జి.రామనాథన్
  • నిర్మాత: పి ఎస్ రామకృష్ణా రావు
  • నిర్మాణ సంస్థ: భరణి పిక్చర్స్
  • నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పాలువాయి భానుమతి, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, ఎ.ఎం.రాజా, ఎం.ఎల్.వసంత కుమారి, పి.లీల
  • విడుదల:07:06:1957.

పాటలు

[మార్చు]
  1. అందచందాల ఓ తారకా చేరరావే - ఘంటసాల,పి.భానుమతి,పిఠాపురం - రచన: రావూరి
  2. ఏతావునరా నిలకడ నీకు ఏతావునరా నిలకడ నీకు - పి. భానుమతి-రచన: రావూరి
  3. కృష్ణా నీ బేగనె బారొ (కన్నడ, తమిళ భాషలలో ) - పి. భానుమతిరచన: రావూరి
  4. నమ్మించి మరిరాడే నందసుతుడు అందం చందం - ఎం. ఎల్. వసంతకుమారి- రచన: రావూరి
  5. లంబో కులుక్కు తళుక్కు చూడవయా మిష్టర్ - పి.భానుమతి-రచన: రావూరి
  6. వన్నెల చిన్నారి వయ్యారి కన్నులనున్నాది చక్కని జంట నవ్వుల - పిఠాపురం -రచన :రావూరి
  7. వీరాధివీరుడనే సుకుమారుడనే - టి. ఎం. సౌందర్ రాజన్, పి. భానుమతి- రచన:రావూరి
  8. ఊహూ ఊహూ ఊహూ బావా తెలుసు నీ వేషము_ ఎ.ఎం.రాజా , జిక్కి-రచన: రావూరి
  9. నా సొగసే వరించి నా మనసే హరించి స్వామి -పి.భానుమతి- రచన: రావూరి
  10. రావోయి బంగారు మావా నిన్ను మనసారా కోరింది. పి.లీల బృందం-రచన: రావూరు వెంకట సత్యనారాయణ .

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]